Share News

శృంగారవల్లభస్వామి ఆలయంలో రద్దీ

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:27 AM

పెద్దాపురం, ఏప్రిల్‌ 27: మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధికసంఖ్యలో పోటెత్తారు. టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,43,130, అన్నదాన విరాళాలు రూ.48,110, కేశఖండన ద్వారా రూ.12,960 తులాభారం రూ.300 కానుక ద్వారా రూ.8 వేలు వెరసి రూ.3,12,500 ఆదాయం స

శృంగారవల్లభస్వామి ఆలయంలో రద్దీ

పెద్దాపురం, ఏప్రిల్‌ 27: మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధికసంఖ్యలో పోటెత్తారు. టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,43,130, అన్నదాన విరాళాలు రూ.48,110, కేశఖండన ద్వారా రూ.12,960 తులాభారం రూ.300 కానుక ద్వారా రూ.8 వేలు వెరసి రూ.3,12,500 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వడ్డి శ్రీనివా

Updated Date - Apr 28 , 2024 | 12:27 AM