Share News

‘28న పవన్‌ బహిరంగ సభ’

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:46 AM

జగ్గంపేట, ఏప్రిల్‌ 24: ఈనెల 28న జగ్గంపేటలో జనసేన అధినేత పవన్‌ నిర్వహించే బహిరంగ సభకు భారీస్థాయిలో హాజరుకావాలని జనసేన పార్టీ ఇన్‌చా ర్జి తు

‘28న పవన్‌ బహిరంగ సభ’

జగ్గంపేట, ఏప్రిల్‌ 24: ఈనెల 28న జగ్గంపేటలో జనసేన అధినేత పవన్‌ నిర్వహించే బహిరంగ సభకు భారీస్థాయిలో హాజరుకావాలని జనసేన పార్టీ ఇన్‌చా ర్జి తుమ్మలపల్లి కోరారు. మండలం లోని భావారం, కాండ్రేగుల, మామిడాడలో ఆయన బుధవారం జనసైనికులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.

Updated Date - Apr 25 , 2024 | 12:47 AM