Share News

10న తునిలో చంద్రబాబు సభ

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:16 AM

తుని రూరల్‌, జనవరి 6: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈ నెల 10న తునిలో చేపడుతున్న భారీ బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని

10న తునిలో చంద్రబాబు సభ

తుని రూరల్‌, జనవరి 6: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈ నెల 10న తునిలో చేపడుతున్న భారీ బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని తుని ఇన్‌చార్జి యనమల దివ్య కోరారు. రాష్ట్రం, ప్రజల కోసం జరుగుతున్న ఈ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

Updated Date - Jan 07 , 2024 | 12:16 AM