Share News

రేపు మెగా జాబ్‌మేళా

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:32 AM

కొత్తపల్లి, జనవరి 29: కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్‌ ఆధ్వర్యంలో బుధవారం నాగులాపల్లిలో వికాస నేతృత్వంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు సర్పంచ్‌ వడిశెట్టి గౌరీ రాజేశ్వరి నారాయణరెడ్డి తెలిపారు. నాగులాపల్లి పరిసరగ్రామాల నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 01:32 AM