Share News

కాకినాడ రూరల్‌ అభివృద్ధికి కోరమాండల్‌ నిధులు

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:25 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), మార్చి 13: కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం కోరమాండల్‌ సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.52లక్షల చెక్కును కోరమాండల్‌ పోషక ఎరువుల విభాగం ప్రెసిడెంట్‌ అమీర్‌ అల్వీ కలెక్టర్‌ కృతికాశుక్లాకు అందించారు. నిధులను కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి, ఇతర

కాకినాడ రూరల్‌ అభివృద్ధికి కోరమాండల్‌ నిధులు
కలెక్టర్‌కు చెక్కు అందిస్తున కోరమండల్‌ ప్రెసిడెంట్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), మార్చి 13: కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం కోరమాండల్‌ సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.52లక్షల చెక్కును కోరమాండల్‌ పోషక ఎరువుల విభాగం ప్రెసిడెంట్‌ అమీర్‌ అల్వీ కలెక్టర్‌ కృతికాశుక్లాకు అందించారు. నిధులను కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం వినియోగించనున్నారు. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కాకినాడ హెడ్‌ సీహెచ్‌.శ్రీనివాసరావు, జీఎంహెచ్‌ఆర్‌ పద్మనాభం పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:25 AM