Share News

6 అంశాలపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:09 AM

కాకినాడ రూరల్‌, జూలై 27: యంగ్‌మైండ్స్‌ రేపటికోసం స్వచ్ఛంద సంస్థ చేడుతున్న కార్యక్రమాల్లోని 6 అంశాలపై ఉన్నత పాఠశాలల్లోని 8,9,10 తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆర్జేడీ జి.నాగమణి తెలిపారు. స్వచ్చంధసంస్థ చేపడుతున్న శిక్షాసప్తాహ్‌ కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఆర్జేడీని కలిసి 6 అం శాలపై

6 అంశాలపై అవగాహన కల్పించాలి
యంగ్‌మైండ్స్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఆర్జేడీ

కాకినాడ రూరల్‌, జూలై 27: యంగ్‌మైండ్స్‌ రేపటికోసం స్వచ్ఛంద సంస్థ చేడుతున్న కార్యక్రమాల్లోని 6 అంశాలపై ఉన్నత పాఠశాలల్లోని 8,9,10 తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆర్జేడీ జి.నాగమణి తెలిపారు. స్వచ్చంధసంస్థ చేపడుతున్న శిక్షాసప్తాహ్‌ కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఆర్జేడీని కలిసి 6 అం శాలపై సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ వివరించారు. కరప మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులు, విద్యార్థులకు మొక్కలు, గాలి, నీటి ప్రా ముఖ్యత ను వివరించినట్టు చెప్పారు. నరాల కృష్ణకుమార్‌, దొడ్డిప ట్ల బాపిరాజు, సీఎంవో చామంతి నాగేశ్వరరావు ఉన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:09 AM