Share News

‘రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి’

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:12 AM

పిఠాపురం, ఫిబ్రవరి 5: పట్టణంలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు తమ పరిధిలోని వార్డు సచివాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కాకినాడ ఆర్డీవో కిషోర్‌ సూచి ంచారు. పట్టణంలోని వార్డు సచివాలయాల్లో జరుగుతున్న ఇళ్ల స్థలాల రిజిసే్ట్రషన్‌ పక్రియను ఆయన సోమవారం పరిశీలించారు. పి

‘రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి’

పిఠాపురం, ఫిబ్రవరి 5: పట్టణంలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు తమ పరిధిలోని వార్డు సచివాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కాకినాడ ఆర్డీవో కిషోర్‌ సూచి ంచారు. పట్టణంలోని వార్డు సచివాలయాల్లో జరుగుతున్న ఇళ్ల స్థలాల రిజిసే్ట్రషన్‌ పక్రియను ఆయన సోమవారం పరిశీలించారు. పిఠాపురంలోని 7లేఅవుట్లల్లో 3,700మందికి ఇళ్లస్థలాలు మంజూరైనట్టు తెలిపారు. ప్రస్తుతం ఇళ్లస్థలాలకు సేకరించిన పంటపొలాలను చదును చేయవలసిన అవసరం లేదని,ప్లాట్లుగా విభజించి లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:12 AM