Share News

‘గురుకుల విద్యార్థులకు ఉచిత విద్య’

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:58 AM

ప్రత్తిపాడు, మార్చి7: కేంద్రప్రభుత్వం ఏకలవ్య మోడల్‌ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌ చెప్పారు. మండలంలోని పాండవుల పాలెం బాలికల గురుకుల పాఠశాల వార్షికోత్సవ వేడుకలు గురువా

‘గురుకుల విద్యార్థులకు ఉచిత విద్య’

ప్రత్తిపాడు, మార్చి7: కేంద్రప్రభుత్వం ఏకలవ్య మోడల్‌ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌ చెప్పారు. మండలంలోని పాండవుల పాలెం బాలికల గురుకుల పాఠశాల వార్షికోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. బీజేపీ మండలాధ్యక్షులు కందా వీరస్వామి, జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షుడు కించు జోగిరాజు, మండల ఉపాధ్యక్షులు జీడిపల్లి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:58 AM