Share News

నేడు కాకినాడలో జాబ్‌మేళా

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:09 AM

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 25: కాకినాడ వికాస కార్యాలయంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైని ంగ్‌ ప్రోగ్రామ్‌ కింద శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నా

నేడు కాకినాడలో జాబ్‌మేళా

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 25: కాకినాడ వికాస కార్యాలయంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైని ంగ్‌ ప్రోగ్రామ్‌ కింద శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. ఆయా ఉద్యోగా లకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో డిగ్రీ ఉత్తీర్ణులైన 35ఏళ్లలోపు స్త్రీ,పురుష అభ్య ర్థులు అర్హులన్నారు. నెలకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్‌, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాల ఆధారంగా ఉంటుందన్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో కలెక్టరేట్‌లోని వికాస కార్యాల యం వద్దకు హాజరుకావాలన్నారు. వివరాలకు 7799376333లో సంప్రదించాలన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:09 AM