Share News

రేపు జయహో బీసీ సమావేశం

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:06 AM

üతాళ్లరేవు, ఫిబ్రవరి 5: తాళ్లరేవు టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం జరుగనున్న జయహో బీసీ సమావేశానికి సన్నాహక సమావేశం బీసీ సెల్‌ మండలాధ్యక్షు

రేపు జయహో బీసీ సమావేశం

üతాళ్లరేవు, ఫిబ్రవరి 5: తాళ్లరేవు టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం జరుగనున్న జయహో బీసీ సమావేశానికి సన్నాహక సమావేశం బీసీ సెల్‌ మండలాధ్యక్షుడు జిత్తుక శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం జరిగింది. మండలంలో 17గ్రామాల బీసీ నేతలు సమావేశ ఏర్పాట్లపై చర్చించారు. మందాల గంగసూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, ధూళిపూడి వెంకటరమణ, నడింపల్లి వినోద్‌, కట్టా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:06 AM