Share News

కొత్తపల్లిలో వలంటీర్ల రాజీనామా

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:15 AM

కొత్తపల్లి, ఏప్రిల్‌ 19: కొత్తపల్లి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 60మంది గ్రామ వలంటీర్లు శుక్రవారం తమ రాజీనామాలను గ్రామ సచివాయాలకు అందజేశారని ఎంపీడీవో పివెంకటనారాయణ తెలిపారు. మూలపేట, ఉప్పాడ, కొమరగిరి, కొత్తపల్లి, రమణక్కపేట గ్రామాలకు చెం దిన వలంటీర్లు రాజీనామాలు చే

కొత్తపల్లిలో వలంటీర్ల రాజీనామా

కొత్తపల్లి, ఏప్రిల్‌ 19: కొత్తపల్లి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 60మంది గ్రామ వలంటీర్లు శుక్రవారం తమ రాజీనామాలను గ్రామ సచివాయాలకు అందజేశారని ఎంపీడీవో పివెంకటనారాయణ తెలిపారు. మూలపేట, ఉప్పాడ, కొమరగిరి, కొత్తపల్లి, రమణక్కపేట గ్రామాలకు చెం దిన వలంటీర్లు రాజీనామాలు చేశారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:15 AM