Share News

నేడు గొల్లప్రోలు నగర పంచాయతీ సమావేశం

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:06 AM

గొల్లప్రోలు, జూలై 30: గొల్లప్రోలు నగర పంచాయతీ సాదారణ సమావేశం బుధవారం ఉదయం 11గంటలకు జరుగుతుందని కమిషనరు రవికుమార్‌ తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన జరిగే కౌన్సిల్‌ సమావేశంలో అజెండాతో పాటు సభ్యులు ప్రస్తావించే

నేడు గొల్లప్రోలు నగర పంచాయతీ సమావేశం

గొల్లప్రోలు, జూలై 30: గొల్లప్రోలు నగర పంచాయతీ సాదారణ సమావేశం బుధవారం ఉదయం 11గంటలకు జరుగుతుందని కమిషనరు రవికుమార్‌ తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన జరిగే కౌన్సిల్‌ సమావేశంలో అజెండాతో పాటు సభ్యులు ప్రస్తావించే అంశాలపై చర్చించడం జరుగుతుందని.. సమావేశానికి సభ్యులు, అధికారులు హాజరుకావాలని కోరారు.

Updated Date - Jul 31 , 2024 | 12:06 AM