చిత్రం భళారే..
ABN , Publish Date - Nov 07 , 2024 | 01:08 AM
అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెం డోసారి అధిరోహించబోతున్న డోనాల్డ్ ట్రంప్ కు అభినందనలు
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెం డోసారి అధిరోహించబోతున్న డోనాల్డ్ ట్రంప్ కు అభినందనలు తెలుపుతూ రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు హరి తాడోజు ట్రంప్ తైలవర్ణ చిత్రాన్ని గీసారు. బుధవారం పెయింటింగ్‌ను ఆవిష్కరించి ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.