దుర్గాడలో విశేష పూజలు
ABN , Publish Date - May 12 , 2024 | 11:50 PM
గొల్లప్రోలు రూరల్, మే 12: గొల్లప్రోలు మండలం దుర్గాడ శివాలయంలో వేంచేసి ఉన్న పంచాయతన సమేత ఉమారామలింగేశ్వరస్వామికి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించా

గొల్లప్రోలు రూరల్, మే 12: గొల్లప్రోలు మండలం దుర్గాడ శివాలయంలో వేంచేసి ఉన్న పంచాయతన సమేత ఉమారామలింగేశ్వరస్వామికి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తులు పూజాది కార్యక్రమాలు జరిపించారు.