Share News

భీమేశ్వరస్వామివారి కల్యాణ ఏర్పాట్లకు రాట ముహూర్తం

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:06 AM

ద్రాక్షారామ, ఫిబ్రవరి 12: బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవ ఏర్పాట్లకు సోమవారం శాస్త్రోక్తంగా రాటముహూర్తం జరిపారు. మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివార్ల కల్యాణ మహోత్సవం ఈనెల 20 నుంచి 26 వరకు జరుగనున్నాయి.

భీమేశ్వరస్వామివారి కల్యాణ ఏర్పాట్లకు రాట ముహూర్తం
కల్యాణోత్సవానికి రాట ముహూర్తం నిర్వహిస్తున్న అర్చకులు

ద్రాక్షారామ, ఫిబ్రవరి 12: బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవ ఏర్పాట్లకు సోమవారం శాస్త్రోక్తంగా రాటముహూర్తం జరిపారు. మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివార్ల కల్యాణ మహోత్సవం ఈనెల 20 నుంచి 26 వరకు జరుగనున్నాయి. దక్షిణ గోపురం వద్ద సోమవారం ఉదయం 8.39 గంటలకు అర్చకులు, వేదపండితులు, స్వస్తివాచకులు, హోమందార్లు వేదమంత్రాలతో ఈవో పీటీవీ సత్యనారాయణ చేతుల మీదుగా రాటమూహూర్తం చేశారు. ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 01:06 AM