Share News

డయల్‌ యువర్‌ డీఎంకి పలు సమస్యలు

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:23 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 10: కాకినాడ ఆర్టీసీ డిపోలో బుధవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమానికి ఫోన్‌ చేసి పలువురు సమస్యలను వివరించారు. పిఠాపురం పాదగయ క్షేత్రం వద్ద అన్ని దూరప్రాంత సర్వీసులకు స్టాప్‌ ఇవ్వాలని, కాకినాడ ఆర్టీవో ఆఫీస్‌ మీదుగా సామర్లకోట, పి

డయల్‌ యువర్‌ డీఎంకి పలు సమస్యలు

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 10: కాకినాడ ఆర్టీసీ డిపోలో బుధవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమానికి ఫోన్‌ చేసి పలువురు సమస్యలను వివరించారు. పిఠాపురం పాదగయ క్షేత్రం వద్ద అన్ని దూరప్రాంత సర్వీసులకు స్టాప్‌ ఇవ్వాలని, కాకినాడ ఆర్టీవో ఆఫీస్‌ మీదుగా సామర్లకోట, పిఠాపురం బస్సులు తిప్పాలని కోరారు. ఈ వినతులపై తగిన చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్‌ వారికి వివరించారు.

Updated Date - Jan 11 , 2024 | 12:23 AM