Share News

నేడు ‘డయల్‌ యువర్‌ కమిషనర్‌, స్పందన’

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:09 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 7: కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వ ర్యంలో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు డయల్‌ యువర్‌ కమిషనర్‌

నేడు ‘డయల్‌ యువర్‌ కమిషనర్‌, స్పందన’

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 7: కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వ ర్యంలో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు డయల్‌ యువర్‌ కమిషనర్‌ అనంతరం స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తామని కమిషనర్‌ నాగనరసింహారావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమానికి 08842357800 నెంబర్‌కు కాల్‌ చేసి సమస్యలు తెలియజేయవచ్చునని ఆయన చెప్పారు.

Updated Date - Jan 08 , 2024 | 12:09 AM