బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:59 PM
కార్పొరేషన్(కాకినాడ), జూ న్ 12: దుమ్ములపేటలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కార్మికశాఖ, సెంటర్ ఫర్ వరల్డ్ సోలిడారిటీ వారి ఆధ్వ ర్యంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి సీహెచ్ వెంకటరావు అధ్యక్షతన అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం బుధవారం నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ సాధికారిత అధి కారిణి

కార్పొరేషన్(కాకినాడ), జూ న్ 12: దుమ్ములపేటలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కార్మికశాఖ, సెంటర్ ఫర్ వరల్డ్ సోలిడారిటీ వారి ఆధ్వ ర్యంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి సీహెచ్ వెంకటరావు అధ్యక్షతన అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం బుధవారం నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ సాధికారిత అధి కారిణి కొండా ప్రవీణ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ బాలలందరూ బడిలో ఉండాలని, పనిలో కాదన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్ బుల్లిరాణి, సెంటర్ ఫ ర్ సోలిడారిటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఏఆర్ సుబ్రహ్మణ్యం, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఏఎల్‌ఎస్ హరికృష్ణ, సీడీపీవో జ్యోతి, క్రాప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి స్వర్ణలత ఉన్నారు.