Share News

22 వరకు చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలు

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:39 PM

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 17: ఈనెల 16 నుంచి 22 వరకు జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారి వారి నిర్వహణలో ఎస్పీ ఆఫీసు పక్కన చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలు ఉం

22 వరకు చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలు

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 17: ఈనెల 16 నుంచి 22 వరకు జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారి వారి నిర్వహణలో ఎస్పీ ఆఫీసు పక్కన చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయని జిల్లా చేనేత అధికారి కె.పెద్దిరాజు తెలిపారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని ప్రఖ్యాతి గాంచిన వివిధ జిల్లాల చేనేత, పట్టు, వస్త్రాలు తదితర వాటిని అందుబాటులో ఉంచుతారని చెప్పారు.

Updated Date - Jun 17 , 2024 | 11:39 PM