Share News

నేడు ఉప్పాడలో కేంద్ర మంత్రి పర్యటన

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:50 PM

కొత్తపల్లి, జనవరి 3: కేంద్ర మత్స్యశాఖ, పశుసంరక్షణ శాఖా మంత్రి పురుషోత్తం రూపాల గురువారం ఉప్పాడలో పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు సా

నేడు ఉప్పాడలో కేంద్ర మంత్రి పర్యటన

కొత్తపల్లి, జనవరి 3: కేంద్ర మత్స్యశాఖ, పశుసంరక్షణ శాఖా మంత్రి పురుషోత్తం రూపాల గురువారం ఉప్పాడలో పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు సాగర పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఉప్పాడ-అమీనబాద్‌ రూ.423కోట్ల వ్యయంతో నిర్మించే మినీహార్బర్‌ ప్రాంతంలో మత్స్యకారులతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో కేంద్రమంత్రి పాల్గొంటారని ఉప్పాడ మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రామకృష్ణ తెలియజేశారు.

Updated Date - Jan 03 , 2024 | 11:50 PM