Share News

జూన్‌ 9న అరసం మహాసభ

ABN , Publish Date - May 16 , 2024 | 12:23 AM

పోర్టుసిటీ (కాకినాడ), మే 15: అభ్యుదయ రచయితల సంఘం(అరసం) కాకినాడ జిల్లా మహాసభ జూన్‌ 9న నిర్వహిస్తున్నామని సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల వీరభద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ మహాసభలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వివరించారు. సాహితీవేత్తలు, రచయితలు ఈ

జూన్‌ 9న అరసం మహాసభ

పోర్టుసిటీ (కాకినాడ), మే 15: అభ్యుదయ రచయితల సంఘం(అరసం) కాకినాడ జిల్లా మహాసభ జూన్‌ 9న నిర్వహిస్తున్నామని సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల వీరభద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ మహాసభలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వివరించారు. సాహితీవేత్తలు, రచయితలు ఈ నెలాఖరులోగా సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల కాలపరిమితికిగాను సభ్యత్వ రుసుం రూ.100 చెల్లించాలన్నారు. వివరాలకు 9493281776లో సంప్రదించవచ్చని తెలిపారు.

Updated Date - May 16 , 2024 | 12:23 AM