‘మహిళలు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండాలి’
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:10 AM
కాకినాడ కల్చరల్, మార్చి 5: ప్రతి మహిళ సమాజంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండాలని సినీ నటి, జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి బైర్రాజు సంధ్యారాజు అన్నారు. జాతీయ మహి ళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షత్రియ మ హిళా విభాగం ఆధ్వర్యంలో గాంధీనగర్ క్షత్రియ పరిషత్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ సొంత గుర్తి ంపుతోనే మహిళా సాధికారిత సాధ్య మవుతు ందన్నారు. క్షత్రియ పరిషత్ మహిళా

కాకినాడ కల్చరల్, మార్చి 5: ప్రతి మహిళ సమాజంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండాలని సినీ నటి, జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి బైర్రాజు సంధ్యారాజు అన్నారు. జాతీయ మహి ళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షత్రియ మ హిళా విభాగం ఆధ్వర్యంలో గాంధీనగర్ క్షత్రియ పరిషత్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ సొంత గుర్తి ంపుతోనే మహిళా సాధికారిత సాధ్య మవుతు ందన్నారు. క్షత్రియ పరిషత్ మహిళా విభాగం అధ్యక్ష,కార్యదర్శులు పెన్మెత్స పార్వతి, ఇందుకూరి దేవివర్మ ఆధ్వర్యంలో సంధ్యారాజును సత్కరిం చారు. పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు అడ్డూరి రామకృష్ణ భాస్కరరాజు, వేగేశ్నవర్మ పాల్గొన్నారు.