Ambedkar Statue Inauguration: విజయవాడలో సీఎం జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
ABN , Publish Date - Jan 19 , 2024 | 04:44 PM
నగరంలో స్వరాజ్ మైదాన్‌లో రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అంబేద్కర్ అభిమానులు హాజరయ్యారు.
విజయవాడ: నగరంలో స్వరాజ్ మైదాన్‌లో రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అంబేద్కర్ అభిమానులు హాజరయ్యారు. కాగా అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి 120 మెట్రిక్ టన్నుల కాంస్యం, 400 మెట్రిక్ టన్నుల స్లెయిన్‌లెస్ స్టీల్ వినియోగించారు. స్మృతివనం ప్రహరీ చుట్టూ 2,200 మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయిని ఉపయోగించారు.