Share News

రైతు భరోసా కేంద్రానికి వైసీపీ రంగు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:46 AM

ఎస్‌ఆర్‌పురంలోని రైతు భరోసా కేంద్రానికి వైసీపీ రంగులు అలాగే ఉన్నాయి.

రైతు భరోసా కేంద్రానికి వైసీపీ రంగు

శ్రీరంగరాజపురం, మార్చి 27: ఎస్‌ఆర్‌పురంలోని రైతు భరోసా కేంద్రానికి వైసీపీ రంగులు అలాగే ఉన్నాయి. ఇది కోడ్‌ ఉల్లంఘన కాదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:46 AM