ఇసుకపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబరు
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:33 AM
ఉచిత ఇసుక సరఫరాలో అక్రమాలు, ఇబ్బందులు ఏర్పడితే టోల్‌ఫ్రీ నెంబరు 08572-299509 లేదా ఛిజిజ్ట్టీౌౌటట్చుఽఛీ75ఃజఝ్చజీజూ.ఛిౌఝ మెయిల్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 23: ఉచిత ఇసుక సరఫరాలో అక్రమాలు, ఇబ్బందులు ఏర్పడితే టోల్‌ఫ్రీ నెంబరు 08572-299509 లేదా ఛిజిజ్ట్టీౌౌటట్చుఽఛీ75ఃజఝ్చజీజూ.ఛిౌఝ మెయిల్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్, టిప్పర్ యజమానులు, వినియోగదారులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.