Share News

ఎస్‌బీ డీఎస్పీగా సుధాకర్‌రెడ్డి

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:14 AM

జిల్లా స్పెషల్‌బ్రాంచి డీఎస్పీగా ఎన్‌.సుధాకర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

ఎస్‌బీ డీఎస్పీగా సుధాకర్‌రెడ్డి

చిత్తూరు, ఫిబ్రవరి 16: జిల్లా స్పెషల్‌బ్రాంచి డీఎస్పీగా ఎన్‌.సుధాకర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన చిత్తూరులో ఎస్‌ఐగా, సీఐగా, డీఎస్పీగా పనిచేశారు. అనంతరం పలమనేరు డీఎస్పీగా బదిలీ అయిన ఆయన.. ఇటీవల ఎన్నికల నిబంధనల్లో భాగంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు బదిలీ కాగా తిరిగి ఎస్‌బీ డీఎస్పీగా చిత్తూరకు వచ్చారు.

Updated Date - Feb 17 , 2024 | 12:14 AM