Share News

స్పెయిన్‌ అమ్మాయి.. గుంతూరు అబ్బాయి

ABN , Publish Date - Feb 15 , 2024 | 02:03 AM

ఆండ్రియ.. స్పెయిన్‌ అమ్మాయి. భాష్యం అఖిల్‌.. బంగారుపాళ్యం మండలం గుంతూరుకు చెందిన అబ్బాయి. రిటైర్డు డీఎ్‌సడీవో సుదర్శన్‌నాయుడు కుమారుడైన ఇతడు జర్మనీలో ఎమ్మెస్సీ చదువుతున్నాడు.

స్పెయిన్‌ అమ్మాయి.. గుంతూరు అబ్బాయి

ఆండ్రియ.. స్పెయిన్‌ అమ్మాయి. భాష్యం అఖిల్‌.. బంగారుపాళ్యం మండలం గుంతూరుకు చెందిన అబ్బాయి. రిటైర్డు డీఎ్‌సడీవో సుదర్శన్‌నాయుడు కుమారుడైన ఇతడు జర్మనీలో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. అక్కడి యూనివర్సిటీలో యోగా టీచరుగా పనిచేస్తున్న ఆండ్రియాతో పరిచయమైంది. ఆ పరిచయం పెళ్లి పీటల వరకు చేరింది. బుధవారం కాణిపాకంలోని ఆలయంలోని హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఆండ్రియ తల్లిదండ్రులు, బంధువులు హాజరయ్యారు.

- బంగారుపాళ్యం

Updated Date - Feb 15 , 2024 | 02:03 AM