Share News

సెబ్‌ ఏఎస్పీ శ్రీలక్ష్మి బదిలీ

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:22 AM

సెబ్‌ ఏఎస్పీ శ్రీలక్ష్మి బదిలీ అయ్యారు.

సెబ్‌ ఏఎస్పీ శ్రీలక్ష్మి బదిలీ

చిత్తూరు, జనవరి 31: సెబ్‌ ఏఎస్పీ శ్రీలక్ష్మి బదిలీ అయ్యారు. ఈమెను కాకినాడ సెబ్‌ ఏఎస్పీగా బదిలీచేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరీ్‌షకుమార్‌ గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరు సెబ్‌ ఏఎస్పీగా ఎవరినీ నియమించలేదు.

Updated Date - Feb 01 , 2024 | 12:22 AM