Share News

పొగమంచులో శేషాచలం

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:18 AM

తిరుమల శేషాచల కొండలు పొగమంచుతో కనువిందు చేస్తున్నాయి

 పొగమంచులో శేషాచలం

వేసవి ప్రారంభ నేపథ్యంలో దేశమంతా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతుంటే తిరుమల శేషాచల కొండలు మాత్రం దట్టమైన పొగమంచుతో కనువిందు చేస్తున్నాయి.మంగళవారం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే యాత్రికులు ఈ దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 06 , 2024 | 01:18 AM