Share News

చిత్తూరులో తేలికపాటి వర్షం

ABN , Publish Date - Mar 22 , 2024 | 01:11 AM

ద్రోణి ప్రభావ కారణంగా చిత్తూరు నగరంలో గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో తేలికపాటి వర్షం కురిసింది.

చిత్తూరులో తేలికపాటి వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 21: ద్రోణి ప్రభావ కారణంగా చిత్తూరు నగరంలో గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో తేలికపాటి వర్షం కురిసింది. దాంతో రాత్రంగా అధిక ఉష్ణోగ్రతతో ఇబ్బంది పడ్డ నగర ప్రజలకు ఈ వర్షం ఆహ్లాదకర వాతావరణం కలిగించింది.

Updated Date - Mar 22 , 2024 | 01:12 AM