Share News

మము కాపాడు ముత్యాలమ్మా..!

ABN , Publish Date - Apr 05 , 2024 | 02:02 AM

మము కాపాడు ముత్యాలమ్మా.. అంటూ భక్తుల ప్రార్థలను మిన్నంటాయి.

మము కాపాడు ముత్యాలమ్మా..!
గురునాథస్వామి, అంకమ్మల గ్రామోత్సవం

చిల్లకూరు, ఏప్రిల్‌ 4: మము కాపాడు ముత్యాలమ్మా.. అంటూ భక్తుల ప్రార్థలను మిన్నంటాయి. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో జరుగుతున్న ముత్యాలమ్మ జాతరకు గురువారం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. గురునాథస్వామి, అంకమ్మలకు గ్రామోత్సవం వైభవంగా జరిగింది.

Updated Date - Apr 05 , 2024 | 02:02 AM