Share News

మంచు కురిసే.. ఎండాకాలం!

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:29 AM

ఎండాకాలం.. తెల్లవారుజామున పొగమంచు కప్పేస్తోంది. గంగాధరనెల్లూరు మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 7గంటలకు వరకు పొగమంచు కప్పుకోవడంతో వాహనదారులు లైట్ల వెలుతురులోనే రాకపోకలు సాగించారు.

మంచు కురిసే.. ఎండాకాలం!
గంగాధరనెల్లూరు హైస్కూల్‌ మలుపు వద్ద లైట్ల వెలుతురులో వస్తున్న వాహనదారులు

ఎండాకాలం.. తెల్లవారుజామున పొగమంచు కప్పేస్తోంది. గంగాధరనెల్లూరు మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 7గంటలకు వరకు పొగమంచు కప్పుకోవడంతో వాహనదారులు లైట్ల వెలుతురులోనే రాకపోకలు సాగించారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఎండ తీవ్రంగా మారింది. మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు రహదారుల్లో రాకపోకలు లేక నిర్మానుష్యంగా కనిపించాయి.

- గంగాధరనెల్లూరు

Updated Date - Mar 24 , 2024 | 12:29 AM