ద్విచక్ర వాహనమా.... పుష్పక విమానమా!
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:05 AM
అది స్కూటర్. ఓహో అంటే అత్యవసర పరిస్థితుల్లో ముగ్గురు.. ఇంకా మించితే చిన్నపిల్లలున్న కుటుంబమైతే నలుగురు వెళ్లడం చూసుంటాం. కానీ, బుధవారం చిత్తూరు నగరం మిట్టూరులో ఏడుగురితో స్కూటరులో వెళ్తుండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. దీనికోసం కర్రలసాయంతో ప్రత్యేకంగా స్టాండునూ ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి ప్రయాణం ప్రమాదకరం మరి.

- చిత్తూరు సిటీ