Share News

అన్నదానానికి రూ.లక్ష విరాళం

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:08 AM

కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్‌ చంపాపేటకు చెందిన విద్య రూ.1,00,116 ఆదివారం విరాళంగా అందించారు.

అన్నదానానికి రూ.లక్ష విరాళం
విరాళం అందిస్తున్న దాత

ఐరాల(కాణిపాకం), మార్చి 10: కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్‌ చంపాపేటకు చెందిన విద్య రూ.1,00,116 ఆదివారం విరాళంగా అందించారు. విరాళదాతను సూపరింటెండెంట్‌ వాసు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్‌ విఘ్నేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 01:08 AM