Share News

మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలిగా చందూరాణి

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:39 AM

మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలిగా ఎస్‌ఆర్‌పురం మండలం పిల్లిగుండ్లపల్లెకు చెందిన చందూరాణి నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్ఠానం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలిగా చందూరాణి

వెదురుకుప్పం, ఫిబ్రవరి 24: మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలిగా ఎస్‌ఆర్‌పురం మండలం పిల్లిగుండ్లపల్లెకు చెందిన చందూరాణి నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్ఠానం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 నుంచి ఆమె కాంగ్రె్‌సలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

Updated Date - Feb 25 , 2024 | 12:40 AM