Share News

నేడు ‘స్పందన’ రద్దు

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:18 AM

కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు కలెక్టర్‌ షన్మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు ‘స్పందన’ రద్దు

చిత్తూరు, డిసెంబరు 31: కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని అనివార్య కారణాలతో రద్దు చేసినట్లు కలెక్టర్‌ షన్మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ ఎస్పీ కార్యాలయంలోనూ స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల దూరప్రాంతాల నుంచి అర్జీదారులు జిల్లా కేంద్రానికి రావద్దని అధికారులు సూచించారు.

Updated Date - Jan 01 , 2024 | 12:18 AM