Share News

అంబేడ్కర్‌ దూరవిద్య ప్రవేశానికి గడువు పొడిగింపు

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:25 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ దూరవిద్య డిగ్రీలో ప్రవేశానికి ముగిసిన గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు సెంటర్‌ కోఆర్డినేటర్‌ మీరాసాహెబ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అంబేడ్కర్‌ దూరవిద్య ప్రవేశానికి గడువు పొడిగింపు

చిత్తూరు (సెంట్రల్‌), జనవరి 10: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ దూరవిద్య డిగ్రీలో ప్రవేశానికి ముగిసిన గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు సెంటర్‌ కోఆర్డినేటర్‌ మీరాసాహెబ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగి డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - Jan 11 , 2024 | 12:25 AM