Share News

ఇంకా తొలగని వైసీపీ స్టిక్కర్లు

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:16 AM

ముదిగుబ్బ, మార్చి25: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి వారం రోజులు కావస్తున్నా... ఇంకా అక్కడక్కడ వైసీపీకి చెందిన స్టిక్కర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి.

ఇంకా తొలగని వైసీపీ స్టిక్కర్లు

ముదిగుబ్బ, మార్చి25: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి వారం రోజులు కావస్తున్నా... ఇంకా అక్కడక్కడ వైసీపీకి చెందిన స్టిక్కర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే సంబంధితాధికారులు ఎన్నికల నిబంధనలను సరిగా పాటించడం లేదనే విషయం అర్థమవుతోంది. మండల కేంద్రంలోని 1వ వార్డులో పలు ఇళ్ల గోడలపై వైసీపీ ఎమ్మెల్యే ప్రచారం స్టిక్కర్లు అలాగే ఉన్నాయి. వాటిని అధికారులు ఎప్పుడు తొలగిస్తారోనని స్థానికులు చర్చించుకుం టున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని తొలగించాలి.

Updated Date - Mar 26 , 2024 | 12:16 AM