వై నాట్ ఫొటో ఆల్ సో
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:10 AM
ప్రభుత్వం మారడంతో పలు వాహనాలపై అతికించిన జగన స్టిక్కర్లను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అందులో భాగంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో సంచార పశువైద్య వాహనంపై అతికించిన జగన స్టిక్కర్లను సంబంధిత ఉద్యోగి గురువారం తొలగించారు

చెన్నేకొత్తపల్లి : ప్రభుత్వం మారడంతో పలు వాహనాలపై అతికించిన జగన స్టిక్కర్లను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అందులో భాగంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో సంచార పశువైద్య వాహనంపై అతికించిన జగన స్టిక్కర్లను సంబంధిత ఉద్యోగి గురువారం తొలగించారు. ఆ దృశ్యాన్ని తమ సెల్‌ఫోనలో బంధించిన కొందరు గ్రామస్థులు సామాజిక మాద్యమాల్లో ‘వై నాట్ ఫొటో ఆల్ సో .. ’ అంటూ పోస్ట్ చేశారు.