Share News

వైసీపీ నామినేషన కార్యక్రమంలో వలంటీర్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:25 AM

మండలంలోని వై కొత్తపల్లి గ్రామానికి చెందిన నలుగురు వలంటీర్లు, ఒక డీలర్‌ ఎన్నికల నిబంధనను ఉల్లంఘించారు. రాజీనామాలు చేయకుండానే వారు వైసీపీ నేతల నామినేషన కార్యక్ర మంలో వలంటీర్లు వెంకటరాముడు, మాల వెంకటేష్‌, నారాయణ స్వామి, సువర్ణ, డీలర్‌ భాగ్యమ్మ పాల్గొన్నారు.

వైసీపీ నామినేషన కార్యక్రమంలో వలంటీర్లు
volunteers going to the nomination program

ఆత్మకూరు, ఏప్రిల్‌ 24: మండలంలోని వై కొత్తపల్లి గ్రామానికి చెందిన నలుగురు వలంటీర్లు, ఒక డీలర్‌ ఎన్నికల నిబంధనను ఉల్లంఘించారు. రాజీనామాలు చేయకుండానే వారు వైసీపీ నేతల నామినేషన కార్యక్ర మంలో వలంటీర్లు వెంకటరాముడు, మాల వెంకటేష్‌, నారాయణ స్వామి, సువర్ణ, డీలర్‌ భాగ్యమ్మ పాల్గొన్నారు. అయితే ఈ విషయం సోషల్‌ మీడియాతో వైరల్‌ కావడంతో వలంటీర్లు స్థానిక మండల పరిషత కార్యాలయంలో తమ రాజీనామా పత్రాలు అందజేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 25 , 2024 | 12:25 AM