Share News

వైసీపీ అరాచకాలకు ఇది నిదర్శనం

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:47 AM

అధికార పార్టీ అరాచకా లకు, దౌర్జన్యాలకు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫ ర్‌ కృష్ణపై దాడే నిదర్శనమని జిల్లా బీసీసెల్‌ అధ్యక్షు డు ఆవుల కృష్ణయ్య అన్నారు.

వైసీపీ అరాచకాలకు ఇది నిదర్శనం

అనంతపురంరూరల్‌ : అధికార పార్టీ అరాచకా లకు, దౌర్జన్యాలకు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫ ర్‌ కృష్ణపై దాడే నిదర్శనమని జిల్లా బీసీసెల్‌ అధ్యక్షు డు ఆవుల కృష్ణయ్య అన్నారు. అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ కుమ్మర శాలి వాహన సాధికర కమిటీ రాష్ట్ర డైరెక్టర్‌ ఓబుళపతి, బీసీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కనుమ చౌడయ్యతో కలసి ఆయన మాట్లాడారు. దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించా లన్నారు. భవిష్య త్తులో ఇలాంటి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:47 AM