Share News

వాసవీమాతకు ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:31 AM

తాడిమర్రి, ఫిబ్రవరి 11: వాసవీమాత ఆ త్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మం డలకేంద్రంలోని వాసవీ ఆలయంలో ఆదివా రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందు గా ఆర్యవైశ్యులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి సమీపంలోని కోనేరు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.

 వాసవీమాతకు ప్రత్యేక పూజలు

తాడిమర్రి, ఫిబ్రవరి 11: వాసవీమాత ఆ త్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మం డలకేంద్రంలోని వాసవీ ఆలయంలో ఆదివా రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందు గా ఆర్యవైశ్యులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి సమీపంలోని కోనేరు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడినుంచి కలిశాలతో నీటిని ఆలయంలోకి తెచ్చి మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యే క అలంకరణలు, పూజలు చేపట్టారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని అఖండ నామసంకీర్తన చేశారు. కార్యక్రమంలో వాసవీమహిళా మండలి సభ్యులు,యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:31 AM