Share News

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆభరణాలు

ABN , Publish Date - May 29 , 2024 | 12:08 AM

మండలంలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కోటంక గ్రామానికి చెందిన ఎక్కలూరి సుగుణ, ఎక్కలూరి జగదీశ్వర్‌రెడ్డి దంపతులు మంగళవారం సుమారు రూ. 5 లక్షలు విలు వ చేసే బంగారు ఆభరణాలు అందచే శారు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆభరణాలు

గార్లదిన్నె: మండలంలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కోటంక గ్రామానికి చెందిన ఎక్కలూరి సుగుణ, ఎక్కలూరి జగదీశ్వర్‌రెడ్డి దంపతులు మంగళవారం సుమారు రూ. 5 లక్షలు విలు వ చేసే బంగారు ఆభరణాలు అందచే శారు. వాటిని ఆలయ ఈఓ బాబు, ఆలయ ప్రధాన ఆర్చకుడు రామాచార్యులుకు అందచేశారు.

Updated Date - May 29 , 2024 | 12:08 AM