Peanut Distribution విత్తన వేరుశనగ పంపిణీ పరిశీలన
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:31 AM
మం డల కేంద్రంలో గురువారం చేపట్టిన విత్తన వేరుశన పంపిణీ కా ర్యక్రమాన్ని డీడీఏ విద్యావతి ప రిశీలించారు. ఈ సందర్బంగా రిజిస్ట్రేషన, పంపిణీ రికార్డులను పరిశీలించారు.

తాడిమర్రి, జూన 6: మం డల కేంద్రంలో గురువారం చేపట్టిన విత్తన వేరుశన పంపిణీ కా ర్యక్రమాన్ని డీడీఏ విద్యావతి ప రిశీలించారు. ఈ సందర్బంగా రిజిస్ట్రేషన, పంపిణీ రికార్డులను పరిశీలించారు.
అనంతరం మా ట్లాడుతూ ప్రతిరైతుకు నాణ్యమైన విత్తనకాయలు పంపిణీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉం దన్నారు. కార్యక్రమంలో మం డల వ్యవసాయశాఖ అఽధికారి, రైతులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...