Share News

tapas : అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు సీజ్‌

ABN , Publish Date - May 25 , 2024 | 11:56 PM

మండలకేంద్రంలో అక్రమంగా నిల్వ ఉం చిన టపాసులను సీజ్‌ చేసినట్లు స్థానిక అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన సీఐ యతీంద్ర తెలిపా రు.

tapas : అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు సీజ్‌
సీజ్‌ చేసిన టపాసులను చూపుతున్న సీఐ యతీంద్ర

ముదిగుబ్బ, మే25: మండలకేంద్రంలో అక్రమంగా నిల్వ ఉం చిన టపాసులను సీజ్‌ చేసినట్లు స్థానిక అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన సీఐ యతీంద్ర తెలిపా రు. ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మే రకు మండల కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా .. స్థానికుడైన నాగార్జున ఇంటిలో ని ల్వ ఉన్న 1,46,210రూపాయల విలువ చేసే టపాసులు లభ్యమయ్యాయన్నారు.


వెంటనే వాటిని సీజ్‌ చేసి అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉం దని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, టపాసులు, పెట్రోల్‌, డీజిల్‌ అక్రమంగా నిల్వ ఉంచినా, వ్యాపారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 25 , 2024 | 11:56 PM