Share News

rain:కనగానపల్లిలో భారీ వర్షం

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:30 AM

జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. అత్యధికంగా కనగానపల్లిలో 43.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

rain:కనగానపల్లిలో భారీ వర్షం

పుట్టపర్తి రూరల్‌, జూన 3: జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. అత్యధికంగా కనగానపల్లిలో 43.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.


బత్తలపల్లి 29.2, తాడిమర్రి 28.4, గుడిబండ 23.2, రొళ్ల 22.2, నంబులపూలకుంట 19.2, కదిరి 18.2, నల్లచెరువు 15.2, ధర్మవరం 12.4, తనకల్లు 10.4, గాండ్లపెంట 10.0, నల్లమాడ 8.4, అమరాపురం 5.2, అగళి 4.4, ముదిగుబ్బ 3.2, అమడగూరు 2.0, రామగిరి 1.4, తలుపులలో అత్యల్పంగా 1.2 మి.మీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 04 , 2024 | 12:30 AM