Share News

rain బత్తలపల్లిలో భారీ వర్షం

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:37 AM

మండలవ్యాప్తంగా గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యా యి.

rain బత్తలపల్లిలో భారీ వర్షం
బత్తలపల్లి మండలం పోట్లమర్రిలో వర్షపు నీటితో పొంగిపొర్లుతున్న చెక్‌డ్యాం

బత్తలపల్లి, జూన7: మండలవ్యాప్తంగా గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యా యి.


మండలకేంద్రంతో పాటు పోట్లమర్రి గ్రామంలోని చెక్‌డ్యాములు, కుం టలు నీటితో పొంగిపొర్లాయి. అలాగే చెరువులకు కొద్దిపాటిగా నీరు చేరా యి. వ్యవసాయ పొలాలకు వెళ్లే దారులు కోతకు గురయ్యాయి. గురువారం రాత్రి 68.4మిమీల వర్ష పాతం నమోదైనట్లు ఏఎ్‌సఓ శర్మ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 08 , 2024 | 12:37 AM