Share News

వేరుశనగ పొలాల్లో పంటకోత ప్రయోగం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:50 AM

నంబులపూలకుంట, మార్చి 28: మండలంలో రబీలో సాగు చేసిన వేరుశనగ పొలాల్లో పంటకోత ప్ర యోగాన్ని వ్యవసాయాధికారి లోకేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో గు రువారం నిర్వహించారు.

వేరుశనగ పొలాల్లో పంటకోత ప్రయోగం

నంబులపూలకుంట, మార్చి 28: మండలంలో రబీలో సాగు చేసిన వేరుశనగ పొలాల్లో పంటకోత ప్ర యోగాన్ని వ్యవసాయాధికారి లోకేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో గు రువారం నిర్వహించారు. గంగెద్దులవారిపల్లి, మేకలచెరువు పంచాయతీల్లో పంటకోత ప్రయోగాలు చేయగా.. ఎకరాకు 9900 కేజీలు, అలా గే మరకొమ్మదిన్నె, వెలిచెలమల గ్రామాల్లో ఎకరాకు 12 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. కార్యక్రమంలో ఏఓతో పాటు ఆర్బీకే సిబ్బంది హరి, సున్నుబాషా, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:50 AM