Share News

బాలకృష్ణకు గౌస్‌మొద్దీన జన్మదిన శుభాకాంక్షలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:15 AM

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

బాలకృష్ణకు గౌస్‌మొద్దీన జన్మదిన శుభాకాంక్షలు
బాలకృష్ణను అభినందిస్తున్న గౌస్‌మొద్దీన

అనంతపురం అర్బన, జూన 10: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం హిందూపురంలోని ఆయన నివాసంలో బాలకృష్ణను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యతలో రాజకీయంగా మరింత ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

Updated Date - Jun 11 , 2024 | 12:15 AM