Share News

పుట్టపర్తిలో భవిష్యత్తుకు గ్యారెంటీ

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:33 AM

పుట్టపర్తి రూరల్‌, జనవరి5: పట్టణంలో శుక్రవారం టీడీపీ నా యకులు, కార్యకర్తలు బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పుట్టపర్తిలో భవిష్యత్తుకు గ్యారెంటీ

పుట్టపర్తి రూరల్‌, జనవరి5: పట్టణంలో శుక్రవారం టీడీపీ నా యకులు, కార్యకర్తలు బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇం టింటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంచుతూ చంద్రబాబు ప్రకటించిన మినీమేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే అన్ని వర్గా ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సామకోటి ఆదినారాయణ, ఆరోవార్డు ఇనచార్జి బేకరినాయుడు, నాయకులు బద్రీనాథ్‌చౌదరి,, యశ్వంత, లింగప్పగారిపల్లి రవి, గంగాధర్‌, బాబ్జాన, బాషా, వెంకటేసు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 12:33 AM